Home జాతీయ national telgu BUDGET 2024: కేంద్ర బడ్జెట్ పై ఏపీ గంపెడాశలు; ఈసారైనా కేంద్రం కరుణిస్తుందా?

BUDGET 2024: కేంద్ర బడ్జెట్ పై ఏపీ గంపెడాశలు; ఈసారైనా కేంద్రం కరుణిస్తుందా?

1
0

SOURCE :- ONE INDIANEWS

Andhra Pradesh

oi-Dr Veena Srinivas

|

Updated: Thursday, February 1, 2024, 7:25 [IST]

Google Oneindia TeluguNews

కేంద్ర
ఆర్ధిక
శాఖా
మంత్రి
నిర్మల
సీతారామన్
నేడు
పార్లమెంటులో
బడ్జెట్
ను
ప్రవేశపెట్టనున్నారు.
ఎన్నికలకు
ముందు
ప్రవేశపెడుతున్న

మధ్యంతర
బడ్జెట్
పై
దేశవ్యాప్తంగా
అన్ని
వర్గాల
వారి
భారీ
అంచనాలు
ఉన్నాయి.
పేదల
ఆశలు,
మధ్యతరగతి
ఆకాంక్షలు,
వ్యాపార
వర్గాల
భారీ
అంచనాల
నడుమ
మధ్యంతర
బడ్జెట్‌
నేడు
దేశ
ప్రజల
ముందుకు
రాబోతోంది
.
బడ్జెట్‌ను
నిర్మలా
సీతారామన్‌
ప్రవేశపెట్టనుండటం
ఇది
వరుసగా
ఆరోసారి.


బడ్జెట్
ద్వారా
భారతదేశాన్ని
ఎలా
ముందుకు
తీసుకువెళ్ళబోతున్నారు
అనేది
ఆర్థిక
శాఖ
మంత్రి
నిర్మల
సీతారామన్‌
తన
బడ్జెట్‌
ప్రసంగంలో
వివరించే
అవకాశాలు
ఉన్నాయి.
మోదీ
సర్కారు
తాత్కాలిక
పద్దులోనూ
తాయిలాల
వర్షం
కురిపించే
అవకాశాలు
ఉన్నాయని
పలువురు
విశ్లేషకులు
అంచనా
వేస్తున్నారు.
ఇదిలా
ఉంటే
నిర్మల
సీతారామన్
ప్రవేశపెడుతున్న
ఓపెన్
అకౌంట్
బడ్జెట్
సార్వత్రిక
ఎన్నికల
నేపథ్యంలో
ఓటర్లను
ఆకట్టుకోవడానికి
రాష్ట్రాల
వారిగా
కేటాయింపులు
బాగానే
ఉండొచ్చంటున్నారు.

BUDGET 2024: Andhra pradesh expectations on union budget allocations before general elections

ఇక
బడ్జెట్లో
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి
కొన్ని
కేటాయింపులు
ఉంటే
బాగుంటుందని
భావిస్తున్నారు.
వాటి
వివరాల్లోకి
వెళితే
ఏపీ
ప్రత్యేకహోదాతోపాటు,
పునర్విభజన
చట్టం
ప్రకారం
ఏపీకి
రావాల్సిన
నిధులు
కేటాయించాలి.
ఉక్కు
కర్మాగారానికి
683
కోట్లు
కేటాయించాలి.
విశాఖ
ఉక్కు
కర్మాగారాన్ని
ప్రైవేటుపరం
చేయడం
లేదని,
ప్రకటన
చేయడంతో
పాటు
విశాఖ
ఉక్కు
కర్మాగారం
అభివృద్ధికి
నిధులను
కేటాయించాలి.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో
మౌలిక
వసతుల
అభివృద్ధిలో
కేంద్రం
వాటా
పెరగాలి
.

ఓడరేవుల
అభివృద్ధి
వేగవంతంగా
జరగాలి.
పోలవరం
ప్రాజెక్ట్
పై
బడ్జెట్లో
కేటాయింపులు
చేయాలి.
ఆంధ్రప్రదేశ్లో
సెంట్రల్
యూనివర్సిటీ,
పెట్రోలియం
యూనివర్సిటీలకు
నిధుల
కేటాయింపులు
చేయాలి.
హైదరాబాద్లోని
ఇండియన్
ఇన్స్టిట్యూట్
ఆఫ్
మిల్లెట్
రీసెర్చ్
తరహాలో
ఏపీ
లోను
వ్యవసాయ
పరిశోధన
సంస్థ
ఏర్పాటు
కావాలి.
ఏపీలో
గిరిజన
విశ్వవిద్యాలయం
ఏర్పాటు
జరగాలి.
మంగళగిరిలోని
ఎయిమ్స్
ఆస్పత్రికి
నిధులను
కేటాయించాలి.

Budget 2024-25 LIVE Updates:మధ్యంతర బడ్జెట్‌‌ నిర్మలమ్మ టార్గెట్ ఎవరు..?Budget
2024-25
LIVE
Updates:మధ్యంతర
బడ్జెట్‌‌
నిర్మలమ్మ
టార్గెట్
ఎవరు..?

కేంద్ర
పన్నుల్లో
రాష్ట్రానికి
లభిస్తున్న
వాటా
పెరగాలి.
పెట్రోల్,
డీజిల్
ధరలపై
సుంకాలు
తగ్గించాలి.
ద్వితీయ,
తృతీయ
శ్రేణి
నగరాలలో
పట్టణ
మౌలిక
అభివృద్ధి
నిధులు

బడ్జెట్లో
పెంచి
కేటాయించాలి.
భోగాపురం
విమానాశ్రయం
నిర్మాణం
బడ్జెట్
కేటాయించి
త్వరితగతిన
పూర్తి
చేయాలి.
పీఎం
ఆవాస్
యోజన
కేటాయింపులు
ఏపీకి
పెరగాలి.

ఏపీలోని
స్టార్టప్
కంపెనీలకు
ప్రోత్సాహకాలు
ఇవ్వాలి.
ఉద్యోగులకు
పన్ను
రాయితీలు,
ఏపీలో
రోడ్ల
కోసం
నిధులు
కేటాయించాలి.
ఇలా
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి
సంబంధించి

బడ్జెట్
పై
అనేక
అంచనాలు
ఉన్నాయి.
మరి

ఆశలలో
కొన్ని
అయినా
కేంద్రం
నెరవేరుస్తుందా
లేదా
అనేది
తెలియాల్సి
ఉంది.

English summary

Even in this interim budget 2024, which is being presented before the elections, where Andhra pradesh has hopes on the central budget, it has hoped that the funds will be allocated as mentioned in the AP State Redistricting Act.

SOURCE :- ONE INDIA