Home జాతీయ national telgu BUDGET 2024: ఏపీ ప్రత్యేకహోదా కోసం బడ్జెట్ అడ్డుకోండి: ఎంపీలకు వీవీ లక్ష్మీనారాయణ పిలుపు!!

BUDGET 2024: ఏపీ ప్రత్యేకహోదా కోసం బడ్జెట్ అడ్డుకోండి: ఎంపీలకు వీవీ లక్ష్మీనారాయణ పిలుపు!!

1
0

SOURCE :- ONE INDIANEWS

Andhra Pradesh

oi-Dr Veena Srinivas

|

Published: Thursday, February 1, 2024, 8:05 [IST]

Google Oneindia TeluguNews

కేంద్ర
ఆర్థిక
శాఖ
మంత్రి
నిర్మల
సీతారామన్
నేడు
పార్లమెంట్లో
బడ్జెట్
ను
ప్రవేశపెట్టనున్నారు.
ఎన్నికలకు
ముందు
ప్రవేశపెడుతున్న

ఓట్
ఆన్
అకౌంట్
బడ్జెట్లో
ఎన్నికలను
దృష్టిలో
పెట్టుకొని
అయినా
రాష్ట్రాలను
ఉద్దేశించి
కీలక
ప్రకటనలు
చేస్తారని
భావిస్తున్నారు.
అయితే
ఎన్నికలు
జరగనున్న
నేపధ్యంలో
రాష్ట్రాలపై
ప్రత్యేకంగా
ఫోకస్
ఉంటుందని
అందరి
అంచనా.

అయితే
ఈసారి
ప్రవేశపెడుతున్న

బడ్జెట్లో
మోడీ
సర్కార్
రైతులు,
మహిళలు
మరియు
వివిధ
వర్గాలను
ప్రసన్నం
చేసుకునేందుకు
ప్రవేశపెడుతున్న
తాత్కాలిక
పద్దులలోను
వరాల
వర్షం
కురిపించే
అవకాశాలు
ఉన్నాయని
భావిస్తున్నారు.
అయితే

క్రమంలో
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రం
విషయంలో
ప్రత్యేక
హోదా
సాధించడానికి
ఇది
గొప్ప
అవకాశం
అని
సిబిఐ
మాజీ
జెడి,
జై
భారత్
నేషనల్
పార్టీ
అధ్యక్షుడు
వివి
లక్ష్మీనారాయణ
పేర్కొన్నారు.

Budget 2024-25 LIVE Updates:మధ్యంతర బడ్జెట్‌‌ నిర్మలమ్మ టార్గెట్ ఎవరు..?Budget
2024-25
LIVE
Updates:మధ్యంతర
బడ్జెట్‌‌
నిర్మలమ్మ
టార్గెట్
ఎవరు..?

BUDGET 2024: VV Lakshminarayana call to AP MPs to prevent the budget for AP special status

పార్లమెంటు
బడ్జెట్
సమావేశాల
రూపంలో
వచ్చిన

అవకాశాన్ని
సద్వినియోగం
చేసుకోవాలని
ఆయన
ఏపీలోని
రాజకీయ
నేతలకు
పిలుపునిచ్చారు.
విభజన
హామీలను
నెరవేర్చాలని
ఏపీకి
వెంటనే
ప్రత్యేక
హోదా
ప్రకటించాలని
డిమాండ్
తో
ఈరోజు
పార్లమెంట్లో
ప్రవేశపెట్టి
ఓట్
ఆన్
అకౌంట్
బడ్జెట్
ను
అడ్డుకోవాలని
ఆయన
ఏపీ
ఎంపీలను
కోరారు.
ఇప్పుడు
గట్టిగా
పట్టు
పట్టటం
ద్వారా
ప్రత్యేక
హోదాను
సాధించుకోవచ్చని
ఆయన
అభిప్రాయం
వ్యక్తం
చేశారు.

ఓట్
ఆన్
అకౌంట్
బడ్జెట్
పాస్
కాకుండా
అడ్డుకుని
ఏపీకి
ప్రత్యేక
హోదా
విషయంలో
తమ
చిత్తశుద్ధిని
నిరూపించుకోవాలని
ఆయన
ఏపీ
ముఖ్యమంత్రి
వైయస్
జగన్మోహన్
రెడ్డిని,
మాజీ
ముఖ్యమంత్రి
చంద్రబాబులను
డిమాండ్
చేశారు.
నిన్న
విశాఖపట్నంలో
ప్రత్యేక
హోదా
సాధన
సమితి
ఆధ్వర్యంలో
జై
భారత్
పార్టీ
అధ్యక్షుడు
వివి
లక్ష్మీనారాయణ
ఒకరోజు
నిరసన
దీక్షను
చేపట్టారు.

తన
దీక్షకు
మద్దతుగా
నిలవాలని
ప్రజలకు
పిలుపునిచ్చారు.
విభజన
హామీలను
వెంటనే
అమలు
చేయాలని,
బడ్జెట్లో
ఏపీకి
న్యాయబద్ధంగా
రావలసిన
ప్రత్యేక
హోదాను,
విభజన
చట్టం
ప్రకారం
కేటాయించవలసిన
నిధులను
కేటాయించాలని
ఆయన
కేంద్రాన్ని
డిమాండ్
చేశారు.

English summary

Jai Bharat National Party President VV Lakshminarayana has called upon the MPs of AP to prevent the passing of the vote on account budget, saying that this is the right time to achieve special status for AP.

Story first published: Thursday, February 1, 2024, 8:05 [IST]

SOURCE :- ONE INDIA