Home జాతీయ national telgu ముళ్ల పందులు మనకు వినిపించని శబ్దాలతో మాట్లాడుకుంటాయా?

ముళ్ల పందులు మనకు వినిపించని శబ్దాలతో మాట్లాడుకుంటాయా?

29
0

SOURCE :- BBC NEWS

ముళ్ల పందులు మనకు వినిపించని శబ్దాలతో మాట్లాడుకుంటాయా?

52 నిమిషాలు క్రితం

ముళ్లపందులు కేవలం గుర్రుపెట్టడం, గురకలు తీయడం వంటి శబ్దాల ద్వారానే కాకుండా, అంతకుమించి మరేదో విధంగా సమాచారాన్ని పంచుకుంటున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ జంతువుల వినికిడి సామర్థ్యంపై చేసిన పరిశోధనలో వారు ఈ విషయాన్ని గుర్తించారు. ఆ విశేషాలు ఈ వీడియో స్టోరీలో చూడండి.

ముళ్లపందులు

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)