Home జాతీయ national telgu ఏపీలో పొలిటికల్ మార్కెటింగ్: పోటాపోటీగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రమోషన్స్

ఏపీలో పొలిటికల్ మార్కెటింగ్: పోటాపోటీగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రమోషన్స్

2
0

SOURCE :- ONE INDIANEWS

Andhra Pradesh

oi-Dr Veena Srinivas

|

Published: Monday, May 6, 2024, 19:54 [IST]

Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో
ఎన్నికల
ప్రచారం
కొత్త
పుంతలు
తొక్కుతోంది.
సోషల్
మీడియా
వీర
విహారం
చేస్తోంది.
ఫేస్బుక్,
ట్విట్టర్,
ఇన్
స్టాగ్రామ్,
కూ,
టెలిగ్రామ్
వంటి
సోషల్
మీడియా
ప్లాట్
ఫాంల
ద్వారానే
కాకుండా,
సోషల్
మీడియాలో
నిత్యం
రీల్స్,
షార్ట్స్
చేస్తూ
ఇన్‌ఫ్లూయెన్స్
చేస్తున్న
పలువురిని
పెద్ద
ఎత్తున
పొలిటికల్
మార్కెటింగ్
చేయించుకునేందుకు
వివిధ
రాజకీయ
పార్టీలు
వాడుకుంటున్నాయి.


సోషల్
మీడియా
ఇన్‌ఫ్లూయెన్సర్స్
పొలిటికల్
మార్కెటింగ్

రాష్ట్రంలో
ఎన్నికలను
ప్రతిష్టాత్మకంగా
తీసుకున్న
వైసిపి
అధినేత
వైయస్
జగన్మోహన్
రెడ్డి,
టిడిపి
అధినేత
చంద్రబాబు
నాయుడు
ముఖ్యంగా
సోషల్
మీడియా
పై
ఫోకస్
చేస్తున్నారు.
ఇందులో
భాగంగా
సోషల్
మీడియాలో
లక్షలమంది
ఫాలోయర్లు
ఉన్న
వారిని
తమ
పార్టీ
ప్రచారం
కోసం
వాడుకుంటున్నారు.
దీనికోసం
వారికి
పేమెంట్
కూడా
చేస్తున్నారు.
సోషల్
మీడియాలో
రీల్స్,
వీడియోలు
చేయడం
ద్వారా
పాపులర్
అయిన
కొంతమంది
ఇప్పుడు
పొలిటికల్
ప్రచారం
చేస్తున్నారు.

Political Marketing in AP Social Media Influencers Promoting mainly ysrcp and tdp


రాజకీయ
పార్టీలకు
మద్దతుగా
రంగంలోకి
పెయిడ్
ఇన్‌ఫ్లూయెన్సర్స్

పదేళ్ల
క్రితం
వరకు
ఇన్‌ఫ్లూయెన్సర్
అన్నమాట
సోషల్
మీడియాలో
ఎక్కడ
వినిపించలేదు.
కానీ
ఇప్పుడు
రాష్ట్రవ్యాప్తంగా
లక్షల
సంఖ్యలో
ఇన్‌ఫ్లూయెన్సర్లు
పుట్టుకొచ్చారు.
యువతను,
రాజకీయాలపై
పెద్దగా
ఆసక్తి
చూపించని
వారిని
తమ
వీడియోలతో
ఎంటర్టైన్
చేస్తున్న
ఇన్‌ఫ్లూయెన్సర్లు
ఇప్పుడు
రాజకీయంగా
కూడా
ప్రచారం
చేస్తున్నారు.
పొలిటికల్
పార్టీలకు
సంబంధించిన
పోస్టులను
వైరల్
చేస్తున్నారు.


చిన్న
పోస్ట్
నుండి
పాటల
దాకా…
పోస్టులతో
ఇన్‌ఫ్లూయెన్సర్స్
సంపాదన

చిన్న
పోస్ట్
దగ్గర
నుంచి
వీడియో
సాంగ్
వరకు
వివిధ
పార్టీలకు
సంబంధించిన
ప్రచారాన్ని
సాగిస్తున్నారు.
మార్కెటింగ్
ద్వారా
ప్రస్తుతం
రోజుకు
మినిమం
2000
రూపాయలను
సంపాదిస్తున్నారు.
ఇక
బాగా
ఫేమస్
అయిన
ఇన్‌ఫ్లూయెన్సర్లు
అయితే
ఒక్కొక్క
పోస్టుకు
5
లక్షల
వరకు
వసూలు
చేస్తున్నారంటే
అతిశయోక్తి
కాదేమో.


పోస్టుకో
రేటు..
ఫాలోయర్స్
ను
బట్టి
రేటు

ఒక్కొక్క
వాట్సప్
స్టేటస్
కి
80
రూపాయల
నుంచి
160
రూపాయల
వరకు,
instagram
లో
పోస్ట్
కు
పదివేల
నుండి
50
వేల
వరకు
ఫాలోయర్లు
ఉంటే
2000
రూపాయల
నుంచి
2500
రూపాయల
వరకు,
అలాగే
ఒక
లక్ష
నుంచి
ఐదు
లక్షల
ఫాలోయర్లు
ఉంటే
10వేల
రూపాయలు
నుంచి
15వేల
రూపాయల
వరకు
రాజకీయపార్టీల
నేతలు
ఇస్తున్నారు.
సోషల్
మీడియా
ఇన్‌ఫ్లూయెన్సర్లు
ఓటర్లను
ఇన్‌ఫ్లూయెన్స్
చేయడానికి
సోషల్
మీడియాలో
రచ్చ
చేస్తున్నారు.

English summary

In AP, Jagan, Pawan, Chandrababu.. everyone’s main focus is social media. YS Jagan and chandrababu mainly focusing the social media influencers to promote their party. For this they are paying money.

Story first published: Monday, May 6, 2024, 19:54 [IST]

SOURCE :- ONE INDIA