Home వినోదం entertainment telgu ఈ వారం ఓటీటీ అండ్ థియేటర్ సినిమాలు

ఈ వారం ఓటీటీ అండ్ థియేటర్ సినిమాలు

2
0

SOURCE :- TELUGU ONE

లవర్స్ అయినా లవ్ ని వదిలేసే  ఛాన్స్ ఉంది గాని  సినీ లవర్స్  మాత్రం సినిమాని వదిలిపెట్టరు. ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. పైగా రోజు వారి  పనుల్లో ఎంత  బిజీగా ఉన్నా సరే  కొత్త సినిమాల రిలీజ్ గురించి ఎంక్వయిరీ చేస్తుంటారు. పైగా ఓటిటి కూడా తోడవ్వడంతో వాళ్ళని ఆపడం ఎవరి తరం కావడం లేదు. వాళ్ళందరి కోసం ఈ వారం థియేటర్స్, ఓటీటీ లో సందడి చెయ్యబోతున్న సినిమాల లిస్ట్ ఉంచుతున్నాం.

మే 10 న  థియేటర్లలో..

1. కృష్ణమ్మ: సత్యదేవ్‌ కథానాయకుడిగా వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వంలో  తెరకెక్కగా  అతిరా రాజ్ హీరోయిన్ గా చేసింది. 

2. ప్రతినిధి 2 : నారా రోహిత్‌ కథానాయకుడిగా టీవీ 5  మూర్తి దర్శకత్వం వహించాడు. పక్కా పొలిటికల్‌ మూవీ.

3. జితేందర్‌రెడ్డి: విరించి వ‌ర్మ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ.రాకేష్ వర్రే, రియా సుమన్ లు నటించారు  

అలాగే ‘ఆరంభం’, హాలీవుడ్ మూవీ ‘కింగ్ డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ కూడా మే 10న విడుదల కానున్నాయి. 

ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు:

నెట్‌ఫ్లిక్స్‌ :
బోడ్కిన్‌ (వెబ్‌సిరీస్‌) – మే 09
మదర్‌ ఆఫ్‌ ది బ్రైడ్‌ (హాలీవుడ్ మూవీ – మే 09
థాంక్యూ నెక్ట్స్‌ (వెబ్‌సిరీస్‌) – మే 09

అమెజాన్‌ ప్రైమ్‌:
ఆవేశం(మలయాళం) – మే 09
ది గోట్‌(వెబ్‌ సిరీస్‌) – మే 09

జీ5 :
8ఏఎం. మెట్రో (హిందీ) – మే 10

డిస్నీ+హాట్‌స్టార్‌:
ఆల్‌ఆఫ్‌ అజ్‌ స్ట్రేంజర్స్‌ (హాలీవుడ్‌) – మే 08

సోనీలివ్‌:
అన్‌ దేఖీ 3 (హిందీ సిరీస్‌) – మే 10 

లయన్స్‌ గేట్‌ప్లే:
ది మార్ష్‌ కింగ్స్‌ డాటర్‌ (హాలీవుడ్) – మే 10

ఆపిల్‌ టీవీ ప్లస్‌:
డార్క్‌ మేటర్‌ (వెబ్‌సిరీస్) – మే 08 
హాలీవుడ్‌ కాన్‌ క్వీన్‌ (వెబ్‌సిరీస్‌) – మే 08 
మాక్స్‌టన్‌ హాల్‌ (వెబ్‌సిరీస్‌) – మే 09 

SOURCE : TELUGU ONE