Home జాతీయ national telgu స్పృహ కోల్పోయిన లేడీ డ్రైవర్.. తర్వాత ఏమైంది?

స్పృహ కోల్పోయిన లేడీ డ్రైవర్.. తర్వాత ఏమైంది?

14
0

SOURCE :- BBC NEWS

స్పృహ కోల్పోయిన లేడీ డ్రైవర్.. తర్వాత ఏమైంది?

ఒక గంట క్రితం

స్కూలు బస్సు హైవేపై వెళ్తున్న సమయంలో బస్సు డ్రైవర్ ఆస్తమాకు గురయ్యారు.

బస్సులోని కొంతమంది విద్యార్థులు క్షణాల్లోనే స్పందించి బస్సు పక్కన ఆపేందుకు సాయం చేయడమే కాకుండా, ఆ డ్రైవరుకు వైద్య సహాయం అందించారు. సెక్యూరిటీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలివి.

ఈ ఘటన అమెరికాలోని మిసిసిప్పిలో జరిగింది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)