Home జాతీయ national telgu సుమారు 200 వాహనాలను తుక్కుగా మార్చిన న్యూయార్క్ పోలీసులు, ఏం జరిగిందంటే…

సుమారు 200 వాహనాలను తుక్కుగా మార్చిన న్యూయార్క్ పోలీసులు, ఏం జరిగిందంటే…

14
0

SOURCE :- BBC NEWS

సుమారు 200 వాహనాలను తుక్కుగా మార్చిన న్యూయార్క్ పోలీసులు, ఏం జరిగిందంటే…

ప్రచురణ 44 నిమిషాలు క్రితం

న్యూయార్క్‌లోని స్టాటన్ ఐలండ్‌లో రెండు వందలకుపైగా స్కూటర్, బైక్‌లను పోలీసులు బుల్డోజర్‌తో తొక్కించి తుక్కుగా మార్చారు.

ఇవి చట్టవిరుద్ధమైనవి, రిజిస్ట్రేషన్‌లేని వాహనాలని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

ఈ ఏడాది ఇలా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 5700కి పైగా మోపెడ్లను, స్కూటర్లను న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సీజ్ చేసిందని, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ సంఖ్య 10శాతం ఎక్కువని అధికారులు చెప్పారు.

ఇలాంటి వాహనాలను నేరపూరిత కార్యకలాపాల్లో వినియోగిస్తున్నారని, నగర ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని వీటిని తుక్కుగా మారుస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

న్యూయార్క్ పోలీసులు, అక్రమ వాహనాలు, బుల్డోజర్

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)