SOURCE :- BBC NEWS

లైవ్, పదవి నుంచి తప్పుకున్న అమెరికా నేవీ చీఫ్
అమెరికా నేవీ సెక్రటరీ జాన్ ఫెలోన్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పెంటగాన్ బుధవారం ప్రకటించింది. ఆయన నిష్క్రమణ ‘తక్షణమే అమలులోకి వస్తుంది’ అని పెంటగాన్ ప్రతినిధి సీన్ పర్నెల్ తెలిపారు.
SOURCE : BBC NEWS



