SOURCE :- BBC NEWS
గూడు కట్టకుండా నేలలో బొరియలు చేసుకుని బతికే సాలీడు
8 గంటలు క్రితం
మహారాష్ట్రలో కొల్హాపూర్‌లో పరిశోధకులు ఒక అరుదైన సాలీడును గుర్తించారు.
ఇవి సాలెగూడు కట్టకుండా నేలలో బొరియలు ఏర్పాటు చేసుకుంటాయి. వాటికి ఒక తలుపు కూడా పెట్టుకుంటాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



