Home జాతీయ national telgu Telangana: రాష్ట్రంలో భారీగా అధికారుల బదిలీలు..

Telangana: రాష్ట్రంలో భారీగా అధికారుల బదిలీలు..

1
0

SOURCE :- ONE INDIANEWS

Telangana

oi-Chekkilla Srinivas

|

Published: Saturday, February 10, 2024, 21:58 [IST]

Google Oneindia TeluguNews

తెలంగాణలో
భారీగా
ప్రభుత్వ
అధికారుల
బదిలీలు
జరిగాయి.
త్వరలో
లోక్
సభ
ఎన్నికలున్న
నేపథ్యంలో

బదిలీలు
జరిగాయి.
ఎన్నికల
కమిషన్
సూచనల
మేరకు
32
మంది
డిప్యూటీ
కలెక్టర్లను
బదిలీ
చేస్తూ
ప్రభుత్వం
ఉత్తర్వులు
జారీ
చేసింది.
అలాగే
పలువు
అధికారులకు
బదిలీలతో
పాటు
ప్రమోషన్లు
కూడా
ఇచ్చింది.
వెయిటింగ్
లిస్ట్
లో
ఉన్న
డిప్యూటీ
కలెక్టర్లకు
పోస్టింగ్
కూడా
ఇచ్చింది.

రాష్ట్రంలో
132
మంది
ఎమ్మార్వోలు
బదిలీ
చేశారు.
మల్టీజోన్‌-1,
మల్టీజోన్‌-2లో
ఎమ్మార్వోలను
బదిలీ
ఉత్తర్వులు
జారీ
చేశారు.
మల్టీజోన్‌-1లో
84
మంది,
మల్టీజోన్‌-2లో
48
మంది
ఎమ్మార్వోలను
బదిలీ
చేస్తూ
ప్రభుత్వం
ఉత్తర్వులు
జారీ
చేసింది.
ఎన్నికల
నేపథ్యంలో
ఒకే
చోట
మూడేళ్లు
పని
చేస్తున్నవారిని..
సొంత
జిల్లాలో
విధులు
నిర్వహిస్తోన్న
వారిని
బదిలీ
చేయాలని
ఎన్నికల
కమిషన్
స్పష్టం
చేసింది.

32 Deputy Collectors have been transferred in Telangana

త్వరలో
ఐఏఎస్
లు,
ఏపీఎస్

బదిలీలు
కూడా
ఉండే
అవకాశం
ఉంది.
లోక్
సభ
ఎన్నికల
షెడ్యూల్
ఫిబ్రవరి
మూడో
వారంలో
వచ్చే
అవకాశం
ఉంది.
మార్చి,
ఏప్రిల్
లో
ఎన్నికలు
జరిగే
అవకాశం
ఉన్నట్లు
భావిస్తున్నారు.
గత
లోక్
సభ
ఎన్నికలు
కూడా
ఏప్రిల్
లోనే
జరిగాయి.
2019
ఏప్రిల్
11
నుంచి
19
వరకు
7
దశల్లో
ఎన్నికలు
జరిగాయి.
మే
23
లోక్
సభ
ఎన్నికల
ఫలితాలు
వచ్చాయి.


సారి
లోక్
సభ
ఎన్నికల్లో
ఎన్డీఏ
కూటమి,
ఇండియా
కూటమి
పోటీ
పడనున్నాయి.
అయితే
తాజాగా
ఆప్
తాము
సొంతగా
పోటీ
చేస్తున్నట్లు
ప్రటించింది.
ఇక
బీఆర్ఎస్
కూడా
ఒంటరిగానే
బరిలోకి
దిగుతోంది.
రాష్ట్రంలో
ప్రధానంగా
బీజేపీ,
కాంగ్రెస్
మధ్య
పోటీ
ఉండే
అవకాశం
ఉందని
రాజకీయ
విశ్లేషకులు
భావిస్తురన్నారు.
లోక్
సభ
ఎన్నికలతో
పాటు
ఏపీ
ఎన్నికలు
కూడా
జరగనున్నాయి.

ఎన్నికల్లో
టీడీపీ,
జనసేన,
బీజేపీ
కలిసి
బరిలో
దిగాలని
చూస్తున్నాయి.

English summary

In the wake of the upcoming Lok Sabha elections, there have been massive transfers in the state. 32 Deputy Collectors have been transferred.

Story first published: Saturday, February 10, 2024, 21:58 [IST]

SOURCE :- ONE INDIA