Home జాతీయ national telgu Blue Aadhaar: బ్లూ ఆధార్ ఎవరికి ఇస్తారు.. వ్యాలిడిటీ ఎన్ని రోజులంటే..!

Blue Aadhaar: బ్లూ ఆధార్ ఎవరికి ఇస్తారు.. వ్యాలిడిటీ ఎన్ని రోజులంటే..!

1
0

SOURCE :- ONE INDIANEWS

India

oi-Chekkilla Srinivas

|

Published: Saturday, February 10, 2024, 19:35 [IST]

Google Oneindia TeluguNews

ఆధార్
కార్డు..
భారత్
లో
నివసించే
వారందరికీ
ఇది
అవసరం.
ఎందుకంటే
దాదాపు

పనికైనా
ఆధార్
తప్పనిసరి
అయింది.
అందుకే
ప్రతి
ఒక్కరికి
ఆధార్
కార్డు
ఉంది.
చాలా
మందికి
ఆధార్
కార్డు
అంటే
ఏమిటో
తెలుసు..
కానీ
బ్లూ
ఆధార్
కార్డు
అంటే
చాలా
తక్కువ
మందికి
తెలుసు.
మామూలు
ఆధార్
కార్డు
వైట్
కలర్
లో
బ్లాక్
కలర్
లో
అక్షరాలు,
నంబర్లు
ఉంటాయి.
మరి
బ్లూ
ఆధార్
కార్డు
ఎలా
ఉంటుందంటే..


బ్లూ
ఆధార్
కార్డునే
బాల్
ఆధార్
కార్డు
అని
అంటారు.
బ్లూ
ఆధార్
కార్డు
పిల్లలకు
ఇస్తారు.
5
సంవత్సరాల
కంటే
తక్కువ
ఉన్న
పిల్లలకు
ప్రత్యేక
జారీ
చేసిన
ఆధార్
కార్డును
బ్లూ
ఆధార్
కార్డు
అని
అంటారు.
పెద్దలకు
ఇచ్చే
ఆధార్
కార్డును
సాధారణ
ఆధార్
కార్డు
అంటారు.
సాధారణ
ఆధార్
కార్డు,
బ్లూ
ఆధార్
కార్డు
తేడా
ఉంటుందంటే
ఉంటుంది.
బ్లూ
ఆధార్
కార్డుకు
కొన్ని
మినహాయింపులు
ఉన్నాయి.

What is Blue Aadhaar.. Who is it given to?

సాధారణ
ఆధార్
కార్డు
కావాలంటే
బయోమెట్రిక్
డేటా
(వేలిముద్రలు,
ఐరిస్
స్కాన్‌లు)
సేకరించాల్సిన
అవసరం
ఉంటుంది.
బ్లూ
ఆధార్
కార్డు
కావాలంటే
పిల్లల
సంబంధించిన
అడ్రస్,
పేరు,
పుట్టిన
తేదీ
ఉంటే
సరిపోతుంది.
వేలిముద్రలు,
ఐరిస్
స్కాన్
అవసరం
ఉండదు.
అయితే

ఆధార్
కార్డు
ఐదేళ్ల
వరకే
చెల్లుబాటు
అవుతుంది.

తర్వాత
సాధారణ
ఆధార్
కార్డు
తీసుకోవాలి.
పిల్లకు
15
ఏళ్లు
వచ్చిన
తర్వాత
ఆధార్
కార్డును
మరోసా
అప్
డేట్
చేయించాలి.

బ్లూ
ఆధార్
కార్డ్
కోసం
దరఖాస్తు
చేయడం
పూర్తిగా
ఉచితం.
మీరు
ఐదేళ్ల
లోపు
పిల్లలకు
ఆధార్
కార్డు
తీసుకోవాంటే
వారి
బర్త్
సర్టిఫికెట్
సడ్మిట్
చేయాల్సి
ఉంటుంది.
అలాగే
అడ్రస్
కోసం
తల్లిదండ్రుల
ఆధార్
కూడా
ఉండాలి.
పాస్
సైజ్
ఫొటో
సరిపోతుంది.
సాధారణంగా
అయితే
ఆధార్
సెంటర్
ఫొటో
తీస్తారు.
కానీ
బ్లూ
ఆధార్
కార్డుకు
ఫొటో
ఇచ్చిన
సరిపోతుందని
చెబుతున్నారు.

English summary

What is Blue Aadhaar.. Who is it given to? Let’s see if it works in days..

Story first published: Saturday, February 10, 2024, 19:35 [IST]

SOURCE :- ONE INDIA