Home జాతీయ national telgu అమెరికా ఫైటర్ జెట్‌లు గాల్లోనే ఢీకొని కూలిపోయాయి

అమెరికా ఫైటర్ జెట్‌లు గాల్లోనే ఢీకొని కూలిపోయాయి

10
0

SOURCE :- BBC NEWS

అమెరికా ఫైటర్ జెట్‌లు గాల్లోనే ఢీకొని కూలిపోయాయి

ప్రచురణ 18 మే 2026, 11:22 IST

అమెరికాలో ఓ ఎయిర్‌ షోలో రెండు ఫైటర్ జెట్లు విన్యాసాలు చేస్తుండగా గాలిలో ఇలా ఢీకొన్నాయి.

రెండు జెట్స్‌లో ఉన్న నలుగురు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.

విమానాలు కింద పడ్డ వెంటనే భారీ శబ్దంతో పేలిపోయాయి.

fighter jet

ఫొటో సోర్స్, Nina Liashonok / Ukrinform/Future Publishing via Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)