SOURCE :- BBC NEWS
అమెరికా ఫైటర్ జెట్లు గాల్లోనే ఢీకొని కూలిపోయాయి
ప్రచురణ 18 మే 2026, 11:22 IST
అమెరికాలో ఓ ఎయిర్ షోలో రెండు ఫైటర్ జెట్లు విన్యాసాలు చేస్తుండగా గాలిలో ఇలా ఢీకొన్నాయి.
రెండు జెట్స్‌లో ఉన్న నలుగురు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.
విమానాలు కింద పడ్డ వెంటనే భారీ శబ్దంతో పేలిపోయాయి.
ఫొటో సోర్స్, Nina Liashonok / Ukrinform/Future Publishing via Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



