Home జాతీయ national telgu గూడు కట్టకుండా నేలలో బొరియలు చేసుకుని బతికే సాలీడు

గూడు కట్టకుండా నేలలో బొరియలు చేసుకుని బతికే సాలీడు

6
0

SOURCE :- BBC NEWS

గూడు కట్టకుండా నేలలో బొరియలు చేసుకుని బతికే సాలీడు

8 గంటలు క్రితం

మహారాష్ట్రలో కొల్హాపూర్‌లో పరిశోధకులు ఒక అరుదైన సాలీడును గుర్తించారు.

ఇవి సాలెగూడు కట్టకుండా నేలలో బొరియలు ఏర్పాటు చేసుకుంటాయి. వాటికి ఒక తలుపు కూడా పెట్టుకుంటాయి.

సాలీడు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)