Home జాతీయ national telgu తమిళనాడు: ‘‘అందుకే తెలుగులో మాట్లాడతా’’నంటున్న కృష్ణగిరి ఎంపీ గోపీనాథ్

తమిళనాడు: ‘‘అందుకే తెలుగులో మాట్లాడతా’’నంటున్న కృష్ణగిరి ఎంపీ గోపీనాథ్

18
0

SOURCE :- BBC NEWS

తమిళనాడు: ‘‘అందుకే తెలుగులో మాట్లాడతా’’నంటున్న కృష్ణగిరి ఎంపీ గోపీనాథ్

8 గంటలు క్రితం

తమిళనాట డీఎంకేతో పొత్తుతో బరిలోకి దిగుతోంది కాంగ్రెస్.

ఆ పార్టీ ఎంపీ కె. గోపీనాథ్ తమిళనాట తెలుగు వాళ్ల కోసం పోరాడే వ్యక్తిగా సుపరిచితులు. మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం ఎలా ఉండబోతోందో ఆయన మాటల్లోనే…

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)