Home జాతీయ national telgu వైట్‌హౌస్ విందులో కాల్పులు: అందరూ హడావుడిగా ఉంటే నింపాదిగా సలాడ్ తింటున్న ఈ వ్యక్తి ఎవరు?

వైట్‌హౌస్ విందులో కాల్పులు: అందరూ హడావుడిగా ఉంటే నింపాదిగా సలాడ్ తింటున్న ఈ వ్యక్తి ఎవరు?

20
0

SOURCE :- BBC NEWS

వైట్‌హౌస్ విందులో కాల్పులు: అందరూ హడావుడిగా ఉంటే నింపాదిగా సలాడ్ తింటున్న ఈ వ్యక్తి ఎవరు?

8 గంటలు క్రితం

ఏప్రిల్ 25న వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పులు జరుగుతున్నప్పుడు చాలా మంది దాక్కునేందుకుకు ప్రయత్నిస్తుంటే క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీకి చెందిన ఏజెంట్ మైకేల్ గ్లాంజ్‌ మాత్రం ప్రశాంతంగా సలాడ్ తింటూ వీడియోలో కనిపించారు.

తనది న్యూయార్క్ అని ఆయన న్యూయార్క్ టైమ్స్‌తో చెప్పారు.

”నిత్యం సైరన్ల మోతలు, హడావిడి మధ్య బతుకుతున్నాం. నేను భయపడలేదు. వందల మంది సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు టేబుళ్లు, కుర్చీలను తోసుకుంటూ పరుగులు పెడుతున్నారు. అదంతా చూడాలనుకున్నాను” అని ఆయన చెప్పారు.

వైట్‌హౌస్ డిన్నర్, డోనల్డ్ ట్రంప్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)