Home జాతీయ national telgu బ్రెజిల్‌లో కొండ కింద పోలీస్ ఆపరేషన్.. కొండపై చిక్కుకుపోయిన టూరిస్ట్‌లు..

బ్రెజిల్‌లో కొండ కింద పోలీస్ ఆపరేషన్.. కొండపై చిక్కుకుపోయిన టూరిస్ట్‌లు..

20
0

SOURCE :- BBC NEWS

బ్రెజిల్‌లో కొండ కింద పోలీస్ ఆపరేషన్.. కొండపై చిక్కుకుపోయిన టూరిస్ట్‌లు..

ఒక గంట క్రితం

బ్రెజిల్‌లోని ‘రియో డి జెనీరో’లో ఉన్న ‘విడిగల్ ఫావెలా’ ప్రాంతంలో ఏప్రిల్ 20న పోలీసులు ఆపరేషన్ చేపట్టారు.

ఈ ఆపరేషన్ కారణంగా, అక్కడి పాపులర్ టూరిస్ట్ స్పాట్‌‌గా గుర్తింపు పొందిన ఎత్తైన కొండపై సుమారు 200 మంది పర్యటకులు చిక్కుకుపోయారు.

బ్రెజిల్

ఫొటో సోర్స్, TV Globo

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)