Home జాతీయ national telgu ‘‘బామ్మా స్కూటర్ భలే నడుపుతున్నారు అంటూ మెచ్చుకుంటారు’’

‘‘బామ్మా స్కూటర్ భలే నడుపుతున్నారు అంటూ మెచ్చుకుంటారు’’

6
0

SOURCE :- BBC NEWS

అహ్మదాబాద్‌కి చెందిన వీళ్లిద్దరి వయసూ 80 ఏళ్లకు పైమాటే. కానీ ఇద్దరూ ఇప్పటికీ ఎంచక్కా స్కూటర్ మీద సిటీలో రైడ్‌లకు వెళ్తుంటారు. వీళ్లిద్దరినీ చూసిన వాళ్లు షోలే సినిమాలో జై, వీరూల్లా ఉన్నారని అంటారు.