Home జాతీయ national telgu పోలవరం: వీళ్లకు బోట్‌లే ఇళ్లు, ఎలా ఉంటాయో చూశారా?

పోలవరం: వీళ్లకు బోట్‌లే ఇళ్లు, ఎలా ఉంటాయో చూశారా?

18
0

SOURCE :- BBC NEWS

పోలవరం: వీళ్లకు బోట్‌లే ఇళ్లు, ఎలా ఉంటాయో చూశారా?

ఒక గంట క్రితం

ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జిల్లా చింతూరులోని శబరి నదిలో సుమారు 50 మంది ఇలా పడవల్లోనే జీవనం సాగిస్తున్నారు.

వారి జీవన విధానం ఎలా ఉంటుందో ఈ వీడియో స్టోరీలో చూడండి.

గూడు, పడవ

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)