SOURCE :- BBC NEWS
న్యూయార్క్ విమాన ప్రమాదం: ల్యాండ్ అవుతూ గ్రౌండ్ వెహికిల్‌ను ఢీకొన్న విమానం
9 గంటలు క్రితం
అమెరికాలోని లాగార్డియా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో గ్రౌండ్ వెహికిల్‌ను ఢీకొనడంతో ఓ విమానం ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు.
ఫొటో సోర్స్, Reuters



