Home జాతీయ national telgu కూతురుతో కలిసి రాకెట్ సిస్టమ్స్ టెస్ట్ లాంచ్ చూసిన కిమ్‌జోంగ్ ఉన్

కూతురుతో కలిసి రాకెట్ సిస్టమ్స్ టెస్ట్ లాంచ్ చూసిన కిమ్‌జోంగ్ ఉన్

13
0

SOURCE :- BBC NEWS

కూతురుతో కలిసి రాకెట్ సిస్టమ్స్ టెస్ట్ లాంచ్ చూసిన కిమ్‌జోంగ్ ఉన్

ఒక గంట క్రితం

ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ తన కూతురు కిమ్ జు యేతో కలిసి.. రాకెట్ సిస్టమ్స్ టెస్ట్ లాంచ్‌ను పరిశీలించారు.

ఆ దేశ ప్రభుత్వ ఆధర్వ్యంలో నడిచే కొరియన్ సెంట్రల్ టెలివిజన్‌-KRT.. మార్చి 14న ఈ వీడియోను విడుదల చేసింది.

అమెరికా, దక్షిణ కొరియా కలిసి ఇటీవల వార్షిక ఉమ్మడి సైనిక విన్యాసాలు మొదలుపెట్టిన తర్వాత… ఈ వారంలో ఉత్తర కొరియా ఈ పరీక్షలను చేపట్టింది.

కిమ్‌జోంగ్ ఉన్ రాకెట్ సిస్టమ్స్ టెస్ట్ లాంచ్‌

ఫొటో సోర్స్, KRT

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)