Home జాతీయ national telgu ఉత్తరప్రదేశ్: గాలి దుమారానికి గాల్లోకి ఎగిరిపడిన వ్యక్తికి ఏమైంది?

ఉత్తరప్రదేశ్: గాలి దుమారానికి గాల్లోకి ఎగిరిపడిన వ్యక్తికి ఏమైంది?

13
0

SOURCE :- BBC NEWS

ఉత్తరప్రదేశ్: గాలి దుమారానికి గాల్లోకి ఎగిరిపడిన వ్యక్తికి ఏమైంది?

ప్రచురణ ఒక గంట క్రితం

తీవ్రమైన గాలి దుమారానికి ఒక వ్యక్తి రేకుల షెడ్డుతో సహా గాల్లోకి ఎగిరిపడ్డారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా బమియానా గ్రామంలో జరిగింది.

గాల్లోకి ఎగిరిన వ్యక్తి ఆ తర్వాత పంట చేనులో పడ్డారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఉత్తరప్రదేశ్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)