Home జాతీయ national telgu ఇది జలపాతం కాదు.. భారీ సింక్ హోల్

ఇది జలపాతం కాదు.. భారీ సింక్ హోల్

7
0

SOURCE :- BBC NEWS

ఇది జలపాతం కాదు.. భారీ సింక్ హోల్

ఒక గంట క్రితం

ఇక్కడ పారుతున్నది జలపాతం అనుకుంటున్నారా? కాదు…

ఇది ఓ సింక్‌ హోల్‌పై నుంచి లోపలికి పారుతున్న నీటి కాలువ.

ఇండోనేషియాలోని మధ్య యాచే ప్రాంతంలో దాదాపు 30 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఈ భారీ సింక్‌హోల్ ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా ఇది ఏర్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఇండోనేషియా, సింక్ హోల్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)