Home జాతీయ national telgu అద్దె ఇల్లు, సొంతిల్లు.. జనాభా లెక్కల్లో ఏది చెప్పాలి?

అద్దె ఇల్లు, సొంతిల్లు.. జనాభా లెక్కల్లో ఏది చెప్పాలి?

14
0

SOURCE :- BBC NEWS

అద్దె ఇల్లు, సొంతిల్లు.. జనాభా లెక్కల్లో ఏది చెప్పాలి?

51 నిమిషాలు క్రితం

చాలామందికి ఊళ్లో సొంతిల్లు ఉంటుంది. కానీ ఉద్యోగ నిమిత్తమో, ఉపాధి కోసమో పట్టణాలకు, నగరాలకు వెళ్లి అక్కడ అద్దె ఇళ్లలో ఉంటుంటారు. అలాంటప్పుడు, జనాభా లెక్కల సమయంలో ఏ ఇంటి వివరాలు చెప్పాలి? ఎవరు ఎక్కడ నమోదు చేయించుకోవాలి?

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)