SOURCE :- BBC NEWS
మే 3న నీట్(యూజీ) పరీక్ష పూర్తయినర్వాత మోటేగావ్కర్ ‘‘తమ టీచర్ ఇచ్చిన గెస్ పేపర్ నుంచి 42 ప్రశ్నలు నీట్ పరీక్షలో వచ్చాయని’’ ఓ విద్యార్థి చెబుతున్నట్టుగా ఉన్న వీడియోను పోస్టు చేశారు. తన విద్యార్థులు మే 3న జరిగిన నీట్ పరీక్షకు హాజరయ్యారని, ఈ పరీక్ష కోసం వారు ఆర్సీసీలో కోచింగ్ తీసుకున్నారని అంతకు ముందు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో చెప్పారు.



