Home జాతీయ national telgu ఒకే చోట 127 మంది మహారాజుల కార్లు, రాకెట్ లాంచర్లు- ఈ ‘మినీ మ్యూజియం’ కథేంటి?

ఒకే చోట 127 మంది మహారాజుల కార్లు, రాకెట్ లాంచర్లు- ఈ ‘మినీ మ్యూజియం’ కథేంటి?

21
0

SOURCE :- BBC NEWS

ఒకే చోట 127 మంది మహారాజుల కార్లు, రాకెట్ లాంచర్లు- ఈ ‘మినీ మ్యూజియం’ కథేంటి?

41 నిమిషాలు క్రితం

కాంతిభాయ్ దగ్గర రెండో ప్రపంచ యుద్ధం, బ్రిటిష్ వారు, రాజులు, మహారాజుల కాలం నాటి 268 వాహనాల కలెక్షన్ ఉంది.

ఆయన దగ్గరున్న కార్లలో 127 కార్లు ఒకప్పుడు భారత్‌లోని రాజుల వైభవానికి చిహ్నాలుగా ఉండేవి.

గుజరాత్, కార్లు, కాంతిభాయ్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)