Home జాతీయ national telgu తాడేపల్లిగూడెం: 12 ఏళ్లకోసారి జరిగే బలుసులమ్మ జాతర

తాడేపల్లిగూడెం: 12 ఏళ్లకోసారి జరిగే బలుసులమ్మ జాతర

14
0

SOURCE :- BBC NEWS

తాడేపల్లిగూడెం: 12 ఏళ్లకోసారి జరిగే బలుసులమ్మ జాతర

ఒక గంట క్రితం

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బలుసులమ్మ జాతర సందర్భంగా కలశాభిషేకం చేశారు.

వేల మంది మహిళలు కలశాలను ఎత్తుకుని ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు.

ఈ జాతర పన్నెండేళ్లకోసారి జరుగుతుంది.15 రోజుల పాటు జరిగే ఈ జాతర ఈ నెల 12న ప్రారంభమైందని నిర్వాహకులు చెప్పారు.

పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్, బలుసులమ్మ జాతర, భక్తులు, కలశాలు, మహిళలు, పూజ, మొక్కులు

ఫొటో సోర్స్, UGC

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)