SOURCE :- BBC NEWS
ఇది జలపాతం కాదు.. భారీ సింక్ హోల్
ఒక గంట క్రితం
ఇక్కడ పారుతున్నది జలపాతం అనుకుంటున్నారా? కాదు…
ఇది ఓ సింక్ హోల్‌పై నుంచి లోపలికి పారుతున్న నీటి కాలువ.
ఇండోనేషియాలోని మధ్య యాచే ప్రాంతంలో దాదాపు 30 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఈ భారీ సింక్‌హోల్ ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా ఇది ఏర్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



