SOURCE :- BBC NEWS
100 రోజుల్లోనే డోనల్డ్ ట్రంప్ ప్రజాదరణ ఎందుకు తగ్గింది?
9 గంటలు క్రితం
డోనల్డ్ ట్రంప్ అమెరికా అధికార పీఠాన్ని అధిరోహించి సరిగ్గా వంద రోజులు పూర్తయ్యాయి. ఈ కాలంలో ఆయన అధ్యక్షుడిగా తన అధికార పరిధిని విస్తరించుకోవడానికి నిర్విరామంగా పని చేశారు.
ముఖ్యంగా ఓటర్ల దృష్టిలో కీలక సమస్యలుగా ఉన్న ఇమ్మిగ్రేషన్, ఎకానమీకి సంబంధించి వరుసగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేయడం ద్వారా ఆయన సంచలనం సృష్టించారు.
మరి దీన్ని అమెరికన్లు ఎలా చూస్తున్నారు?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)