Home జాతీయ national telgu వెర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్: ఇండియాలో ఇలాంటి వంతెన ఇదొక్కటే

వెర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్: ఇండియాలో ఇలాంటి వంతెన ఇదొక్కటే

3
0

SOURCE :- BBC NEWS

వెర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్: ఇండియాలో ఇలాంటి వంతెన ఇదొక్కటే

2 గంటలు క్రితం

కొత్త పాంబన్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.

ఇది భారత్‌లో తొలి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి.

పాంబన్ బ్రిడ్జితో పాటు రామేశ్వరం-తాంబరం(చెన్నై)కొత్త సర్వీసును మోదీ ప్రారంభించారు.

రామేశ్వరం నుంచి భారతదేశపు ప్రధాన భూభాగాన్ని పాంబన్ రైలు వంతెన అనుసంధానిస్తుంది.

భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సముద్ర వంతెన పాంబన్ బ్రిడ్జ్.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Narendra Modi/x.com

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)