SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, DPRO VSP
18 ఫిబ్రవరి 2026, 10:53 IST
చదివే సమయం: 3 నిమిషాలు
ఫొటో సోర్స్, DPRO VSP
ప్రపంచ దేశాల నౌకాదళాలు ఒకే వేదికపై చేరే భారీ అంతర్జాతీయ ఈవెంట్ ‘ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ’ ఇప్పుడు విశాఖ తీరంలో జరుగుతోంది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
“ఏ ఒక్క దేశం ఒంటరిగా సముద్రాన్ని రక్షించలేదు. మానవాళి మనుగడ కోసం దేశాలు కలిసి పనిచేయాల్సిందే” అన్నదే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ లక్ష్యం.
భారత్‌లో మూడోసారి జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌కు విశాఖపట్నం రెండోసారి వేదికైంది.









(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



