SOURCE :- BBC NEWS
విమాన ప్రమాదం: ‘ఎయిర్‌హోస్టెస్ కల నిజమైంది, కానీ…
ఒక గంట క్రితం
అనారోగ్యంతో తండ్రి ఉద్యోగం మానేయడంతో కుటుంబానికి పెద్ద దిక్కులా మారింది మైథిలి. ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించింది.
కానీ, ఇప్పుడు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కూతురిని కోల్పోయిన మైథిలి కుటుంబీకులు దు:ఖంలో మునిగిపోయారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)