Home జాతీయ national telgu రెండురోజులకు సరిపడా ఒకసారే నిద్రపోవచ్చా?

రెండురోజులకు సరిపడా ఒకసారే నిద్రపోవచ్చా?

6
0

SOURCE :- BBC NEWS

రెండురోజులకు సరిపడా ఒకసారే నిద్రపోవచ్చా?

9 గంటలు క్రితం

‘స్లీప్ బ్యాంకింగ్’ అనేది పని చేస్తుందా?

టిక్‌టాక్‌లో వీడియోలు చేసే వెల్‌నెస్ ఔత్సాహికుల్లో ఈ ఆలోచనకు ఆదరణ పెరుగుతోంది. మానసిక ప్రశాంతత, సుదూర ప్రయాణాలు, పెద్ద కార్యక్రమాలకు ముందు స్లీప్ బ్యాంకింగ్ మంచిదని వారి అభిప్రాయం.

ఉరుకుల పరుగుల రోజులకు ముందు ఎక్కువ గంటలు నిద్ర పోవడం అనేది ‘సేఫ్టీ నెట్’ లాంటిదని వారి అభిప్రాయం.

స్లీప్ బ్యాంకింగ్ భావనను 2009లో అమెరికాలోని సిల్వర్ స్ప్రింగ్‌లోని వాల్టర్ రీడ్ ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్‌లోని స్లీప్ రీసర్చర్స్ ప్రవేశపెట్టారు.

నిద్ర, స్లీప్ బ్యాంకింగ్

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)