Home జాతీయ national telgu న్యూయార్క్ విమాన ప్రమాదం: ల్యాండ్ అవుతూ గ్రౌండ్ వెహికిల్‌ను ఢీకొన్న విమానం

న్యూయార్క్ విమాన ప్రమాదం: ల్యాండ్ అవుతూ గ్రౌండ్ వెహికిల్‌ను ఢీకొన్న విమానం

12
0

SOURCE :- BBC NEWS

న్యూయార్క్ విమాన ప్రమాదం: ల్యాండ్ అవుతూ గ్రౌండ్ వెహికిల్‌ను ఢీకొన్న విమానం

9 గంటలు క్రితం

అమెరికాలోని లాగార్డియా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో గ్రౌండ్ వెహికిల్‌ను ఢీకొనడంతో ఓ విమానం ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు.

న్యూయార్క్ విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Reuters