Home జాతీయ national telgu తల్లికి దూరమై.. బొమ్మకు దగ్గరై..

తల్లికి దూరమై.. బొమ్మకు దగ్గరై..

20
0

SOURCE :- BBC NEWS

తల్లికి దూరమై.. బొమ్మకు దగ్గరై..

ఒక గంట క్రితం

ఏడు నెలల మకాకు కోతి పిల్ల పేరు పంచ్. ఇది జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో ఉంటోంది.

తల్లితో పాటు మిగతా కోతులు ఈ కోతి పిల్లను దగ్గరకు రానివ్వ లేదు. దీంతో ఇది ఒరంగుటాన్ బొమ్మతో ఆడుకుంటోంది.

పంచ్ పరిస్థితి గమనించి జూ కీపర్లు ఆ బొమ్మను తోడుగా ఇచ్చారు.

అది ఈ బొమ్మతో ఆడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పంచ్‌ను చూసేందుకు సందర్శకులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు.

పంచ్‌ను ఇప్పుడిప్పుడే మిగతా కోతులు దగ్గరకు రానిస్తున్నాయి.

కోతి పిల్ల, ఒరంగుటాన్ బొమ్మ, జపాన్ జూ

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)