SOURCE :- BBC NEWS
కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఉత్తరగాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
56 నిమిషాలు క్రితం
కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఉత్తర గాజాపై బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్.
శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన వారిని, గాయపడిన వారిని బయటకి తీసేందుకు వీళ్లంతా ప్రయత్నిస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)