Home జాతీయ national telgu కాల్పుల విరమణ తరువాత ఏం జరుగుతోంది?

కాల్పుల విరమణ తరువాత ఏం జరుగుతోంది?

5
0

SOURCE :- BBC NEWS

లైవ్, కాల్పుల విరమణ తరువాత ఏం జరుగుతోంది?

భారత్ – పాకిస్తాన్ కాల్పుల విరమణను ప్రకటించాయి. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ అంగీకారం కుదిరినట్లు భారత్-పాక్ స్పష్టం చేశాయి. కానీ కొన్నిగంటలలోనే ”ఇదేం కాల్పుల విరమణ? శ్రీనగర్ చుట్టుపక్కల పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి” అని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.