SOURCE :- BBC NEWS
ఉత్తర కొరియా: యుద్ధ ట్యాంక్‌ను నడిపిన కిమ్ కుమార్తె
9 గంటలు క్రితం
ఉత్తర కొరియాలో పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జో ఏ ఓ యుద్ధ ట్యాంకును నడిపారు. ఉత్తర కొరియా నిర్వహించిన భారీ సైనిక విన్యాసాల సమయంలో కిమ్ కుమార్తె ట్యాంక్‌ను కంట్రోల్ చేశారు.
ఫొటో సోర్స్, KCNA VIA KNS via AFP
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



