Home జాతీయ national telgu అరుదైన గోల్డెన్ మంకీ.. అమ్మయింది

అరుదైన గోల్డెన్ మంకీ.. అమ్మయింది

2
0

SOURCE :- BBC NEWS

అరుదైన గోల్డెన్ మంకీ.. అమ్మయింది

8 గంటలు క్రితం

అరుదైన గోల్డెన్ మంకీకి ఓ చిన్న బేబీ మంకీ పుట్టింది.

బెల్జియంలోని ఒక జూలో ఈ గోల్డెన్ మంకీ పిల్ల పుట్టడంతో అక్కడ సిబ్బంది చాలా సంతోషించారు.

ఇది అరుదైన అంతరించిపోతున్న జాతి కోతి.

కోతి పిల్ల

ఫొటో సోర్స్, AFP