SOURCE :- BBC NEWS
అమరావతి బిల్లు: కొత్తగా మారిందేమిటి? ఈ బిల్లు ఉద్దేశమేంటి? వైసీపీ స్టాండ్ ఏంటి?
ఒక గంట క్రితం
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. ఇదే సమయంలో ‘మావిగన్’ అనేది తమ ప్లాన్ బి అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
అసలు తాజా బిల్లు ఉద్దేశాలేంటి? అధికార ఎన్డీఏ కూటమి ఏం కోరుకుంటోంది?
ప్రతిపక్ష వైసీపి స్టాండ్ ఏమిటి?
బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్’లో..

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



