SOURCE :- BBC NEWS
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
బీబీసీ ఇంటర్వ్యూ: జైషే మొహమ్మద్ సంస్థ, మసూద్ అజర్ గురించి పాక్ రక్షణ మంత్రి ఏం చెప్పారు?
9 గంటలు క్రితం
“ఇక్కడ ఉన్నారని చెబుతున్న ఉగ్రవాదులు, ఉగ్రవాద శిబిరాలు లేదా ఉగ్రవాద సంస్థలు 80లలో అఫ్గానిస్తాన్‌లో అమెరికాకు మిత్రులు’’ అని పాకిస్తాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు.
జైషే మొహమ్మద్, మసూద్ అజర్‌ల గురించి ఆయన ఏం చెప్పారు? బీబీసీ ఇంటర్వ్యూలో చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)