Home జాతీయ national telgu ఇరాన్ యుద్ధంలో ఉన్న మూడు దేశాలు ఏం కోరుకుంటున్నాయి?

ఇరాన్ యుద్ధంలో ఉన్న మూడు దేశాలు ఏం కోరుకుంటున్నాయి?

20
0

SOURCE :- BBC NEWS

ఇరాన్ యుద్ధంలో ఉన్న మూడు దేశాలు ఏం కోరుకుంటున్నాయి?

9 గంటలు క్రితం

మధ్యప్రాచ్యంలో యుద్ధం తొందరగా ముగియాలని చాలామంది కోరుకుంటున్నారు.

అయితే, ఎలాంటి షరతులతో?.. ఈ విషయంపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ యుద్ధ లక్ష్యాలు కొంత అస్పష్టంగా ఉన్నాయి. ఒక సందర్భంలో కేవలం ఇరాన్ అణు కార్యక్రమాన్ని పరిమితం చేయడమే ఆయన లక్ష్యమన్నట్లుగా కనిపిస్తే.. మరొక సందర్భంలో అమెరికా, ఇజ్రాయెల్‌లు తమ ముందుంచిన డిమాండ్లన్నిటికీ ఇరాన్ పూర్తిగా అంగీకరించాలనే ఒత్తిడి లక్ష్యంగా కనిపిస్తోంది. ఇంకొన్ని సందర్భాలలో ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా కూలిపోవాలనే ఉద్దేశం కూడా లక్ష్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)