Home జాతీయ national telgu ఆర్టెమిస్ 2 రాకెట్ లాంచ్‌ను విమానంలో నుంచి చూస్తే…

ఆర్టెమిస్ 2 రాకెట్ లాంచ్‌ను విమానంలో నుంచి చూస్తే…

18
0

SOURCE :- BBC NEWS

ఆర్టెమిస్ 2 రాకెట్ లాంచ్‌ను విమానంలో నుంచి చూస్తే…

ఒక గంట క్రితం

డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానం, కొస్టారికా నుంచి అట్లాంటాకు వెళ్తుండగా అందులోని ప్రయాణికులు ఆర్టెమిస్ 2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుండటం కళ్లారా చూశారు.

రాకెట్ లాంచ్ దృశ్యాలు ఇలా కనబడటం చాలా అరుదు.

నాసా ప్రయోగం, చంద్రుడు, ఆర్టెమిస్, రాకెట్, విమానం

ఫొటో సోర్స్, jack radutzky

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)