Home జాతీయ national telgu అస్సాం ఎన్నికల గురించి తేయాకు తోటల్లో కూలీలు ఏమంటున్నారు?

అస్సాం ఎన్నికల గురించి తేయాకు తోటల్లో కూలీలు ఏమంటున్నారు?

18
0

SOURCE :- BBC NEWS

అస్సాం ఎన్నికల గురించి తేయాకు తోటల్లో కూలీలు ఏమంటున్నారు?

56 నిమిషాలు క్రితం

భారత్ తేయాకు ఉత్పత్తిలో 50 శాతం వాటా కలిగిన అస్సాం రాష్ట్రంలో ఇప్పుడు శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి.

తేయాకు తోటల్లో పనిచేస్తున్న కూలీలు తమ అభిప్రాయాన్ని బీబీసీతో పంచుకున్నారు.

తమకు కూలి రేట్లు మరింత పెంచాలని వారు కోరుకుంటున్నారు.

అస్సాం, భారత్, ఎన్నికలు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)